పీఎంజే జ్యువెలరీ చోరీ కేసు.. వెలుగులోకి నిందితుడి ఆడియో కాల్..
ABN, Publish Date - May 06 , 2026 | 06:29 PM
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ధర్మపురిలోని లాడ్జి యజమానితో నిందితుడు మాట్లాడిన ఆడియో వెలుగుచూసింది.
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ధర్మపురిలోని లాడ్జి యజమానితో నిందితుడు మాట్లాడిన ఆడియో వెలుగుచూసింది. లాడ్జి యజమానితో నిందితుడు మాట్లాడిన ఫోన్ ఆడియో ఏబీఎన్ చేతికి చిక్కింది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 06 , 2026 | 06:29 PM