పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: మోదీ
ABN, Publish Date - Jul 20 , 2026 | 10:44 AM
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలంటూ విపక్షాలను కోరారు.
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలంటూ విపక్షాలను కోరారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయన్న ఆయన.. అంతరిక్ష ప్రస్థానంలో నవశకం ప్రారంభమైందన్నారు. ప్రధాని పూర్తి ప్రసంగాన్ని వీడియోలో చూడొచ్చు..
Updated at - Jul 20 , 2026 | 10:44 AM