LIVE : నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం..
ABN, Publish Date - Mar 28 , 2026 | 12:22 PM
నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సంబంధించిన లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..
నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని జేవర్ సమీపంలో రూ.11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఫేజ్-1 దశను పూర్తి చేశారు.
ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సంబంధించిన లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 28 , 2026 | 12:22 PM