సీషెల్స్‌లో ప్రధాని మోదీ పర్యటన

ABN, Publish Date - Jun 27 , 2026 | 08:39 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 27 నుంచి జూన్ 29 వరకు మూడు రోజుల పాటు సీషెల్స్ దేశంలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 27 నుంచి జూన్ 29 వరకు మూడు రోజుల పాటు సీషెల్స్ దేశంలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఆ దేశాధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటనకు వెళ్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 27 , 2026 | 08:39 AM