నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ..

ABN, Publish Date - Aug 26 , 2026 | 08:53 PM

నేపాల్ ప్రధాని బాలెన్ షాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. మెరుపు వరదల కారణంగా జనం ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

నేపాల్ ప్రధాని బాలెన్ షాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. మెరుపు వరదల కారణంగా జనం ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 26 , 2026 | 08:53 PM