హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పింక్ పవర్ 3.0 రన్ సందడి
ABN, Publish Date - Sep 27 , 2026 | 12:43 PM
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో పింక్ పవర్ రన్ 3.0ను ఆదివారం (27-09-2026) ఉత్సాహంగా నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, ఫిట్‌నెస్‌పై చైతన్యం తీసుకురావడం కోసం ఈ రన్ నిర్వహించారు.
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో పింక్ పవర్ రన్ 3.0ను ఆదివారం (27-09-2026) ఉత్సాహంగా నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, ఫిట్‌నెస్‌పై చైతన్యం తీసుకురావడం కోసం ఈ రన్ నిర్వహించారు. ఈ పింక్ పవర్ రన్‌లో మంత్రి సీతక్క, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, బాక్సర్ విజేందర్ సింగ్, సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్, నటుడు సిద్దు జొన్నలగడ్డ తదితరులు హాజరయ్యారు.
Updated at - Sep 27 , 2026 | 12:55 PM