భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ABN, Publish Date - May 25 , 2026 | 11:08 AM
దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచినట్లు ప్రకటించాయి.
దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచినట్లు ప్రకటించాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69కి చేరుకోగా, లీటర్ డీజిల్ ధర రూ.103.82గా ఉంది.
Updated at - May 25 , 2026 | 11:11 AM