త్వరలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ..!

ABN, Publish Date - May 12 , 2026 | 08:36 AM

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్.. రెండింటి మీద త్వరలో లీటర్‌కు రూ.4నుంచి రూ.5లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 12 , 2026 | 08:36 AM