దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..

ABN, Publish Date - Aug 05 , 2026 | 07:14 AM

గుజరాత్, మహారాష్ట్ర, అసోం, ఉత్తర భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. జనజీవితం అస్తవ్యస్తమైంది, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

గుజరాత్, మహారాష్ట్ర, అసోం, ఉత్తర భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. జనజీవితం అస్తవ్యస్తమైంది, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రాగల రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 05 , 2026 | 07:14 AM