ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వానలు.. స్తంభించిన జనజీవనం

ABN, Publish Date - Aug 04 , 2026 | 06:31 PM

ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 04 , 2026 | 06:32 PM