11 రోజులు ఎందుకు తినలేదు అంటే.. క్లారిటీ ఇచ్చిన పవన్

ABN, Publish Date - Jun 02 , 2026 | 05:49 PM

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావంటూ కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగీరా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ‘నా ఇంటి అడ్రస్ ఇదే.. చేతనైతే రండి, దాడి చేయండి చూద్దాం’ అంటూ పవన్ వారికి సవాల్ విసిరారు. గతంలో ఏపీలో వైసీపీ గుండాలు తనను ఇలాగే బెదిరించారని ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

Updated at - Jun 02 , 2026 | 05:52 PM