భారత్‌కు మసూద్ వార్నింగ్

ABN, Publish Date - Jan 11 , 2026 | 09:03 PM

జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరోసారి భారత్‌కు తీవ్ర హెచ్చరికలు చేశాడు. తన వద్ద వెయ్యికిపైగా సూసైడ్ బాంబర్లు ఉన్నారని.. ఏ క్షణమైనా వారు భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి భారత్‌లో సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరోసారి భారత్‌కు తీవ్ర హెచ్చరికలు చేశాడు. తన వద్ద వెయ్యికిపైగా సూసైడ్ బాంబర్లు ఉన్నారని.. ఏ క్షణమైనా వారు భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి భారత్‌లో సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన మసూద్ అజర్‌ ఆడియో వైరల్ అవుతోంది. అయితే ఆ ఆడియో ఎప్పుడు రికార్డు అయిందనే అంశంపై స్పష్టత మాత్రం లేదు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

తప్పొప్పుకున్న ఎక్స్.. 3500 అశ్లీల కంటెంట్ తొలగింపు

మంత్రి తుమ్మలపై ఖమ్మం జిల్లా రైతుల ప్రశంసలు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 11 , 2026 | 09:45 PM