క్రీడా రంగంలో.. రోహిత్ శర్మకు పద్మశ్రీ..
ABN, Publish Date - Jan 25 , 2026 | 08:21 PM
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దివంగత ధర్మేంద్రకు పద్మవిభూషణ్, నటుడు మమ్ముట్టి, శిబు సోరెన్‌కు పద్మభూషణ్ అవార్డలు ప్రకటించారు. అలాగే క్రీడా రంగం నుంచి క్రికెటర్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్‌కౌర్‌కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jan 25 , 2026 | 08:21 PM