పార్లమెంట్ ఉభయ సభల్లో పశ్చిమాసియా యుద్ధ సెగలు..

ABN, Publish Date - Mar 09 , 2026 | 10:05 PM

పార్లమెంట్ తొలి రోజు సమావేశాలు గందరగోళంగా ప్రారంభమయ్యాయి. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి.

పార్లమెంట్ తొలి రోజు సమావేశాలు గందరగోళంగా ప్రారంభమయ్యాయి. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం తరఫున కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేయగా.. చర్చించడానికి సమయం లేదా అంటూ.. రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 09 , 2026 | 10:05 PM