ప్రయాణికులకు అలర్ట్.. రేపటి నుంచి కేబీఆర్ చుట్టూ వన్ వే..

ABN, Publish Date - Aug 17 , 2026 | 08:36 PM

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18, 2026 (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి వన్-వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది.

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18, 2026 (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి వన్-వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు రాబోయే రెండేళ్ల పాటు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 17 , 2026 | 08:36 PM