ప్రమాదంలో ప్రయాణం.. ప్రజల్ని భయపెడుతున్న NH-65

ABN, Publish Date - Apr 15 , 2026 | 09:17 PM

దేశంలోనే అత్యంత రద్దీగా ఉన్న హైవేల్లో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి ఒకటి. ప్రమాదాల్లో ఈ హైవే రోడ్డు దేశంలోనే 5వ స్థానంలో ఉంది. అంతేకాకుండా..

దేశంలోనే అత్యంత రద్దీగా ఉన్న హైవేల్లో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి ఒకటి. ప్రమాదాల్లో ఈ హైవే రోడ్డు దేశంలోనే 5వ స్థానంలో ఉంది. అంతేకాకుండా హైదరాబాద్, విజయవాడను కలిపే ఈ హైవే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 160 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సాధారణ రోజుల్లో ఈ హైవేపై రోజుకు సగటున 40వేల వాహనాలు వెళ్తుంటాయి. ఇక సెలవు, పండుగ రోజుల సమయంలో అయితే చెప్పాల్సిన పని లేదు..

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 15 , 2026 | 09:17 PM