భారత్ - ఇరాన్ వాణిజ్య ఒప్పందానికి అమెరికా బ్రేక్?

ABN, Publish Date - Sep 03 , 2026 | 11:23 AM

న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్స్‌లోని విద్యార్థులు ఏఐ వాడటంపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్స్‌లోని విద్యార్థులు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడటంపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీ, స్కూల్స్ ఛాన్సలర్ కమార్ హెచ్. శామ్యూల్స్ ప్రకటన చేశారు. అమెరికాలోనే అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలల నెట్‌వర్క్ అయిన న్యూయార్క్‌లో, 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. యంత్రాలపై ఆధారపడకుండా పిల్లలు సొంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 03 , 2026 | 11:23 AM