భారతీయులకు ట్రంప్ షాక్..కొత్త గ్రీన్ కార్డు పాలసీ

ABN, Publish Date - May 25 , 2026 | 09:20 PM

భారతీయులకు యూఎస్ కల పూర్తిగా చెదిరిపోయింది. అగ్రరాజ్యంలో స్థిరపడాలనుకునే వారి కలలు కల్లలేనా?.

భారతీయులకు యూఎస్ కల పూర్తిగా చెదిరిపోయింది. అగ్రరాజ్యంలో స్థిరపడాలనుకునే వారి కలలు కల్లలేనా?. గ్రీన్ కార్డు పొందాలనుకునే వారికి ఏమిటీ కొత్త రూల్స్? గ్రీన్ కార్డు కావాలంటే.. స్వదేశం వెళ్లిపోవాలా? నిజంగా అలా వెళ్లితే.. ట్రంప్ మళ్లీ అమెరికాలో అడుగుపెట్టనిస్తాడా?


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

అమిత్ షా గారికి నేను ఏదో చెప్పానంటా ..ఈయన ఏదో విన్నారంటా..! '

ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 25 , 2026 | 09:28 PM