జగన్‌కు బిగ్ షాక్.. ఇలా చేస్తే మేము వెళ్లిపోతాం..

ABN, Publish Date - Aug 11 , 2026 | 08:46 AM

ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో సామాజిక న్యాయం కరువు అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. సొంత సామాజికవర్గ నేతలను నెత్తికి ఎక్కించుకుంటోన్న పార్టీ అధ్యక్షుడు జగన్‌.. ఇతర కమ్యూనిటీల నాయకులపై వేటు వేస్తోన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తోన్నాయి.

ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో సామాజిక న్యాయం కరువు అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. సొంత సామాజికవర్గ నేతలను నెత్తికి ఎక్కించుకుంటోన్న పార్టీ అధ్యక్షుడు జగన్‌.. ఇతర కమ్యూనిటీల నాయకులపై వేటు వేస్తోన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తోన్నాయి. ఫ్యాన్‌ గుర్తు పార్టీ పెద్దల పోకడలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టమనే ప్రచారం జరుగుతోంది. జగన్‌ రెడ్డి సామాజికవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌లు.. నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడకపోయినా.. పల్లెత్తు మాట అనని పార్టీ అధిష్టానం.. బలహీనవర్గాల సమన్వయకర్తలను వేలెత్తి చూపుతోన్నారనే విమర్శలు వస్తోన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 11 , 2026 | 08:46 AM