జగన్ మాటలకు వైసీపీ నాయకులు కూడా నవ్వుకుంటున్నారు..
ABN, Publish Date - Apr 02 , 2026 | 05:45 PM
అమరావతి మీద వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మావిగన్ అనే పేరు పెట్టాలన్న సూచనపై వైసీపీ ప్రత్యర్థి పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
అమరావతి మీద వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తు్న్నాయి. మావిగన్ అనే పేరు పెట్టాలన్న సూచనపై వైసీపీ ప్రత్యర్థి పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Apr 02 , 2026 | 05:45 PM