ప్రభాస్ కల్కి మూవీకి నేషనల్ అవార్డ్
ABN, Publish Date - Sep 22 , 2026 | 05:52 PM
గుజరాత్ కేవడియా(ఏక్తానగర్)లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
గుజరాత్ కేవడియా(ఏక్తానగర్)లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని చౌదరిని జాతీయ పురస్కారం వరించింది. ఈ పురస్కారాన్ని మంగళవారం రాష్ట్రపతి చేతుల మీదగా నితిన్ జిహాని చౌదరి అందుకున్నారు.
Updated at - Sep 22 , 2026 | 06:07 PM