శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమకు శంకుస్థాపన చేసిన లోకేశ్

ABN, Publish Date - May 06 , 2026 | 12:38 PM

తిరుపతి జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటించారు. శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.

తిరుపతి, మే 6: తిరుపతి జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటించారు. శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యారియర్ ఏసీ తయారీ కేంద్రం భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం శ్రీసిటీలో నుంచి సరఫరా చేయబోతోందని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఏ రకమైన సేవలైనా ఒక్క వాట్సాప్ మేసేజ్‌తో చేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Updated at - May 06 , 2026 | 12:38 PM