నల్గొండలో నలుగురి హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
ABN, Publish Date - Jun 23 , 2026 | 09:12 PM
నల్గొండలో నలుగురి హత్య కేసులో కీలక ఆధారాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహ్మద్ సుల్తాన్‌తో పాటూ ఆయన భార్య, పిల్లలను గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే..
నల్గొండలో నలుగురి హత్య కేసులో కీలక ఆధారాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహ్మద్ సుల్తాన్‌తో పాటూ ఆయన భార్య, పిల్లలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం గేటుకు తాళం వేసి, పారిపోయినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి ఆటోలో వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 23 , 2026 | 09:12 PM