విమాన ప్రయాణం రాత్రి, పగలు.. ఏది బెటర్?
ABN, Publish Date - Feb 23 , 2026 | 07:09 AM
విమాన ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు సమయం అనేది చాలా కీలకం. ఉదయాన్నే నిద్ర లేచే వ్యక్తి అయితే.. తెల్లవారుజామునే విమాన ప్రయాణం బెస్ట్ ఛాయిస్.
విమాన ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు సమయం అనేది చాలా కీలకం. ఉదయాన్నే నిద్ర లేచే వ్యక్తి అయితే.. తెల్లవారుజామునే విమాన ప్రయాణం బెస్ట్ ఛాయిస్. ఉదయం వేళ ఎయిర్ పోర్టుల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తవుతుంది. అదీకాక.. ఉదయం వేళల్లో విమానాలు ఆలస్యం కావడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
చాపచుట్టేసిన చలి..అప్పుడే మొదలైన ఎండలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 23 , 2026 | 10:39 AM