సైకిల్‌పై వచ్చిన మంత్రి సవిత..
ABN, Publish Date - May 19 , 2026 | 03:58 PM
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ మంత్రి సవిత సైకిల్ తొక్కారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని తన ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు సైకిల్‌పై వెళ్లారు.
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ మంత్రి సవిత సైకిల్ తొక్కారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని తన ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు సైకిల్‌పై వెళ్లారు. అనంతరం రైల్లో విజయవాడ వెళ్లారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 19 , 2026 | 03:58 PM