ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం
ABN, Publish Date - Nov 23 , 2026 | 02:18 PM
విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏషియన్ ఇండియా మారిటైమ్ కాంక్లెవ్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏషియన్ ఇండియా మారిటైమ్ కాంక్లెవ్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రాబోయే భారీ పెట్టుబడులపై ఆయన కీలక ప్రసంగం చేశారు.
Updated at - Nov 23 , 2026 | 02:26 PM