మావోయిస్టుల లేఖపై పోలీసులకు మంత్రి దుర్గేష్ ఫిర్యాదు..

ABN, Publish Date - Feb 11 , 2026 | 12:11 PM

ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కు వచ్చిన మావోయిస్టు బెదిరింపు లేఖపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఈ లేఖపై కందుల దుర్గేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కు వచ్చిన మావోయిస్టు బెదిరింపు లేఖపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఈ లేఖపై కందుల దుర్గేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లేఖ మావోయిస్టులు రాశారా లేక వేరే కోణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 11 , 2026 | 12:11 PM