చావును కూడా వేడుకలా చేసుకునే వింత దేశం ఇదే.!
ABN, Publish Date - Nov 01 , 2026 | 09:25 PM
మన దేశంలో చనిపోయిన వారు గుర్తొస్తే మనసు బాధతో నిండిపోతుంది. వారి గురించి ఆలోచిస్తేనే ఏడుపొస్తుంది. మెక్సికోలో మాత్రం..
ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో చనిపోయిన వారు గుర్తొస్తే మనసు బాధతో నిండిపోతుంది. వారి గురించి ఆలోచిస్తేనే ఏడుపొస్తుంది. మెక్సికోలో మాత్రం మరణించిన వారిని గుర్తు చేసుకుంటూ పెద్ద ఉత్సవమే జరుపుకొంటారు. తమ పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటూ వీధుల్లో నృత్యాలు చేస్తారు. ప్రతి ఏటా నవంబర్ 1న తేదీ వచ్చిందంటే చాలు మెక్సికోలో రెండు రోజుల పాటు భారీ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఆ రోజునే డే ఆఫ్ ది డెడ్ అని పిలుస్తారు. మరణాన్ని భయపడాల్సిన అంశంగా కాకుండా జీవితంలో ఒక సహజ పరిణామంగా స్వీకరించాలి అనే సందేశాన్ని ఆ దేశం ఇస్తోంది.
ఈ వీడియోలూ చూడండి
అనంతపురంలో టీడీపీ-వైసీపీ వర్గాల ఘర్షణ.. రాళ్లు, కర్రలతో దాడులు
Updated at - Nov 01 , 2026 | 09:27 PM