అనంతపురంలో టీడీపీ-వైసీపీ వర్గాల ఘర్షణ.. రాళ్లు, కర్రలతో దాడులు
ABN, Publish Date - Nov 01 , 2026 | 03:27 PM
అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 39, 45వ డివిజన్లలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్‌లోకి చొరబడి రిగ్గింగ్‌కు యత్నించిన వారిని ..
అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 39, 45వ డివిజన్లలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్‌లోకి చొరబడి రిగ్గింగ్‌కు యత్నించిన వారిని అడ్డుకున్న టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దాదా కలందర్‌పై ప్రత్యర్థులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అభ్యర్థిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Updated at - Nov 01 , 2026 | 03:27 PM