ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం..

ABN, Publish Date - Feb 24 , 2026 | 07:31 PM

మావోయిస్టు అగ్రనేతలు నలుగురు నేడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

మావోయిస్టు అగ్రనేతలు నలుగురు నేడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాం. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తాం. చట్ట ప్రకారమే పోరాటం చేయాలని లొంగిపోయాం. మావోయిజం అనేది ఎప్పటికీ అంతం కాదు. కొన్ని ప్రశ్నలను ప్రభుత్వంతో చర్చిస్తాం. త్వరలో అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాం’ అని అన్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 24 , 2026 | 07:31 PM