జూబ్లీహిల్స్‌ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

ABN, Publish Date - Feb 26 , 2026 | 12:33 PM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళగౌరి షాపింగ్ మాల్ లో మంటలు ఎగసిపడుతున్నాయి.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళగౌరి షాపింగ్ మాల్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్ కు మంటలు అంటుకున్నాయి. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. పూర్తి సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.

Updated at - Feb 26 , 2026 | 12:33 PM