లాయర్ గౌన్‌లో కలకత్తా హైకోర్టుకు మమత

ABN, Publish Date - May 14 , 2026 | 01:30 PM

బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస కేసులో వాదనలు వినిపించేందుకు లాయర్ గౌన్‌లో న్యాయస్థానానికి హాజరయ్యారు.

పశ్చిమబెంగాల్, మే 14: బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస కేసులో వాదనలు వినిపించేందుకు మమత లాయర్ గౌన్‌లో న్యాయస్థానానికి హాజరయ్యారు.

Updated at - May 14 , 2026 | 01:32 PM