అజిత్ పవార్ విమాన ప్రమాదానికి కారణం ఇదే..
ABN, Publish Date - Jan 28 , 2026 | 11:22 AM
మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు.
మహారాష్ట్ర, జనవరి 28: మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Maharashtra Deputy CM Ajit Pawar) దుర్మరణం పాలయ్యారు. బారామతిలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యేందుకు ప్రత్యేక విమానంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పొగమంచు కారణంగా లో-విజిబిలిటీతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఉపముఖ్యమంత్రితో పాటు ఐదుగురు సిబ్బంది మృతి చెందారు.
ఇవి కూడా చదవండి...
తమిళనాట ఇనుప యుగం నాటి ఈటె లభ్యం
Read Latest National News And Telugu News
Updated at - Jan 28 , 2026 | 11:30 AM