ప్రత్యక్ష ప్రసారం.. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర
ABN, Publish Date - Sep 25 , 2026 | 03:59 PM
బాలాపూర్ గణేష్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది.
బాలాపూర్ గణేష్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఈ శోభాయాత్రను ప్రత్యక్షంగా వీక్షించడానికి వేలాది మంది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం పాట పూర్తయింది. ఈ ఏడాది ఈ లడ్డు రూ.39 లక్షల రికార్డు స్థాయి ధర పలికింది.
Updated at - Sep 25 , 2026 | 04:13 PM