నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా..
ABN, Publish Date - Sep 07 , 2026 | 12:06 PM
ఈరోజు(సోమవారం) ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
ఈరోజు(సోమవారం) ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. బీర్ఎస్ నేతలు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఓ మార్షల్‌కు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా అంటూ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
అసెంబ్లీ వద్దకు సీపీ సజ్జనార్..
సాత్విక్-చిరాగ్ జోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
Updated at - Sep 07 , 2026 | 12:09 PM