కేసీఆర్‌కు అండగా ఉన్నది సింగరేణి కార్మికులే

ABN, Publish Date - Oct 14 , 2026 | 08:49 PM

సింగరేణి కార్మికులకు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాదు ఉద్యమాలను ఉత్పత్తి చేయడం కూడా తెలుసునని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.

సింగరేణి కార్మికులకు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాదు ఉద్యమాలను ఉత్పత్తి చేయడం కూడా తెలుసునని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ పిలుపునిస్తే.. సకల జనుల సమ్మె సమయంలో 35 రోజులు ఓ సారి, 7 రోజులు ఓ సారి.. మొత్తం 42 రోజలు బంద్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ జెండా ఎగురవేసి బయలుదేరితే.. ఇదే సింగరేణి కార్మికులు అండగా నిలిచారని చెప్పారు.

Updated at - Oct 14 , 2026 | 08:58 PM