కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం
ABN, Publish Date - Feb 16 , 2026 | 01:27 PM
కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. మేయర్‌గా సీపీఐ, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్లు దక్కించుకున్నారు.
భదాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ రాజకీయం ఆసక్తిగా మారింది. కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. మేయర్‌గా సీపీఐ, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. అశ్వారావుపేట తొలి మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరనుంది. ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేశారు. ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్ పీఠాలు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ రాజకీయం ఆసక్తిగా మారింది. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
ఈ వీడియోలు చూడండి:
ఇస్నాపూర్ చైర్మన్ ఎన్నిక కోసం ఒకే కారులో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే , బీజేపీ ఎంపీ
ఎంఐఎం కౌన్సిలర్ కిడ్నాప్.. బీఆర్ఎస్ నేతలే చేసారని ఆరోపణ
Updated at - Feb 16 , 2026 | 01:33 PM