తుంగభద్ర ప్రాజెక్ట్ అంశంలో కీలక నిర్ణయం

ABN, Publish Date - Jun 25 , 2026 | 08:50 PM

తుంగభద్ర ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ చారిత్రాత్మక, అత్యంత కీలకమైన నిర్ణయం వెలువడింది. ఆగస్ట్ 2024 లో 19వ గేట్ కొట్టుకుపోయిన ఘటన తర్వాత.. డ్యామ్ భద్రతపై కేంద్ర నీటి సంఘం కీలక సూచనలు చేసింది.

తుంగభద్ర ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ చారిత్రాత్మక, అత్యంత కీలకమైన నిర్ణయం వెలువడింది. ఆగస్ట్ 2024 లో 19వ గేట్ కొట్టుకుపోయిన ఘటన తర్వాత.. డ్యామ్ భద్రతపై కేంద్ర నీటి సంఘం (CWC) కీలక సూచనలు చేసింది. దీని ప్రకారం దాదాపు రూ. 51 కోట్ల వ్యయంతో డ్యామ్‌లోని మొత్తం 33 క్రెస్ట్ గేట్లను సరికొత్తగా మార్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 25 , 2026 | 08:50 PM