అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కవిత యాక్షన్ ప్లాన్..!
ABN, Publish Date - Sep 07 , 2026 | 09:48 AM
టీఆర్‌ఎస్ కన్వీనర్ కవిత దూకుడు పెంచారు. బీఆర్‌ఎస్ నేతల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, దందాలు చేశారని నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఇందూరు జిల్లా గులాబీ నేతలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
టీఆర్‌ఎస్ కన్వీనర్ కవిత దూకుడు పెంచారు. బీఆర్‌ఎస్ నేతల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, దందాలు చేశారని నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఇందూరు జిల్లా గులాబీ నేతలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరిని పేరు పేరునా విమర్శించి, ఆరోపణలు చేయడం గులాబీ శ్రేణుల్లో కలకలం సృష్టించింది. కవిత సభ ముగిసిన వెంటనే బీఆర్‌ఎస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. నిజామాబాద్ జిల్లా నేతలెవరూ నోరు విప్పలేదు. గులాబీ నేతల మౌనం వెనుక ఉన్న మర్మమేంటి..? కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోయారు..? తన పొలిటికల్ వ్యూహంపై టీఆర్‌ఎస్ కన్వీనర్ క్లారిటీ ఇచ్చారా..? కవిత భవిష్యత్ ప్రణాళికలేంటి...?
ఇవి చదవండి
రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో సీసీటీవీ కెమెరా వైర్లు కట్ చేసి మరీ చోరీ
కూలిన ఢిల్లీ హాస్టల్ భవనం.. శిథిలాల కింద చిక్కుకుని వీడియో కాల్
Updated at - Sep 07 , 2026 | 09:49 AM