కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీ ఏఐసీసీ నేతల కీలక భేటీ

ABN, Publish Date - May 26 , 2026 | 12:26 PM

కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు, నాయకత్వ అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ (AICC) అగ్రనేతలు అత్యవసరంగా కీలక సమావేశం నిర్వహించారు.

బెంగళూరు, మే 26: కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు, నాయకత్వ అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ (AICC) అగ్రనేతలు అత్యవసరంగా కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్ఠానం పిలుపు మేరకు హస్తినకు చేరుకున్నారు. సీఎం పదవిలో రెండేళ్లు పూర్తి కావడంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.


ఇవి చదవండి

మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి సీతక్క

ఐపీఎల్‌లో కొత్త చరిత్ర.. ఆ నాలుగింట్లో ఏ జట్టు గెలిచినా..!

Updated at - May 26 , 2026 | 12:31 PM