తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..
ABN, Publish Date - Feb 28 , 2026 | 07:42 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని, ఈ విషయం తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి చెబుతూ వస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని, ఈ విషయం తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి చెబుతూ వస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిజమైందని హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని ర్యాపిడ్ ఫైర్ న్యూస్ కోసం ఈ వీడియో చూడండి.
Updated at - Feb 28 , 2026 | 07:42 AM