TDP మంత్రులపై సీఎం అసంతృప్తి.. రావణ్‌ వ్యవహారంపై ఆగ్రహం.!

ABN, Publish Date - Jul 10 , 2026 | 09:26 AM

యూ ట్యూబర్ జోసఫ్ రావణ్ వ్యవహారం కూటమి ప్రభుత్వంతోపాటు పార్టీల్లో అంతర్గత చర్చకు దారి తీసింది. విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన రావణ్‌ తీరుపై టీడీపీ నేతలతోపాటు, మంత్రులు స్పందించకపోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు.

యూ ట్యూబర్ జోసఫ్ రావణ్ వ్యవహారం కూటమి ప్రభుత్వంతోపాటు పార్టీల్లో అంతర్గత చర్చకు దారి తీసింది. విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన రావణ్‌ తీరుపై టీడీపీ నేతలతోపాటు, మంత్రులు స్పందించకపోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. రావణ్‌ అరెస్టుపై వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శంచడాన్ని జనసేన నేతలు తిప్పికొట్టినా.. టీడీపీ మంత్రులు మౌనవ్రతం పాటించడం విమర్శలకు తావిచ్చింది.


ఇవి కూడా చదవండి

ఎక్కడ ‘సర్‌’.. మీ చిరునామా?

గురుగ్రామ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి

Updated at - Jul 10 , 2026 | 09:26 AM