జనగామ జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం కుమారుల హత్యకు తండ్రి సుపారి..

ABN, Publish Date - Apr 16 , 2026 | 08:14 PM

కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే అతి దారుణంగా ప్రాణాలు తీస్తున్న రోజులివి. జనగామ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది..

మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలే అని సామాజికవేత్తలు ఏనాడో చెప్పారు. ఆధునిక కాలంలో మానవత్వాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే అతి దారుణంగా ప్రాణాలు తీస్తున్న రోజులివి. జనగామ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఆస్తి కోసం కన్నకొడుకులకు విషమిచ్చి చంపాలని చూశాడో తండ్రి.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 16 , 2026 | 08:14 PM