జనసేనలో మొదలైన ప్రక్షాళన.. ఆ ఇన్‌ఛార్జ్‌లకు చెక్

ABN, Publish Date - May 21 , 2026 | 11:01 AM

ఏపీలో సంస్థాగతంగా బలోపేతం అయ్యే అంశంపై జనసేన పార్టీ దృష్టి సారించింది. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీంతో కేడర్‌లో జోష్ కనిపిస్తోంది.

అమరావతి, మే 21: ఏపీలో సంస్థాగతంగా బలోపేతం అయ్యే అంశంపై జనసేన పార్టీ దృష్టి సారించింది. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీంతో కేడర్‌లో జోష్ కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. పార్టీలో షో చేసే వారికంటే నిబద్ధతతో పనిచేసే వారు ఉండాలనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమతం.

Updated at - May 21 , 2026 | 11:07 AM