భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి..
ABN, Publish Date - Sep 04 , 2026 | 01:17 PM
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అధునాతన EOS-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV-F17 రాకెట్‌ను ఇవాళ విజయవంతంగా ప్రయోగించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అధునాతన EOS-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV-F17 రాకెట్‌ను ఇవాళ(శుక్రువారం) విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో రెండో ప్రయోగ వేదికపై నుంచి ఎఫ్-17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భూమిని మరింత స్పష్టంగా, నిరంతరం పరిశీలించేందుకు ఈవోఎస్-05 శాటిలైట్ ను నింగిలోకి పంపించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు
ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్
Updated at - Sep 04 , 2026 | 01:19 PM