ఇజ్రాయెల్ రాజకీయాల్లో పెను సంచలనం.. నెతన్యాహుకు ఎదురుదెబ్బ
ABN, Publish Date - Nov 08 , 2026 | 11:05 AM
ఇజ్రాయెల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నెతన్యాహుకు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ షాక్ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రతిపక్ష నేత, మాజీ ఆర్మీ చీఫ్ గాడి ఐసన్ కోర్ట్‌కు అప్పగించారు.
ఈ వీడియోలు చూడండి
పులివెందులలో జగన్‌కు షాక్...టీడీపీ ZPTC అభ్యర్థి విజయం
కురుపాం గురుకులం వైరల్ జ్వరాలపై అలర్ట్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Updated at - Nov 08 , 2026 | 11:08 AM