రిలయన్స్ జియోపై ఇషా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 16 , 2026 | 06:42 PM

రిలయన్స్ జియో పెట్టుబడులు, భవిష్యత్ కార్యాచరణపై ఇషా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

రిలయన్స్ జియో పెట్టుబడులు, భవిష్యత్ కార్యాచరణపై ఇషా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధిలో పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి ఎంతో ముఖ్యమని పేర్కొంటూ.. తమ సంస్థ విజన్ కేవలం రేపటి కోసం మాత్రమే కాకుండా రాబోయే దశాబ్దాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినదని స్పష్టం చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 16 , 2026 | 06:45 PM