వైసీపీలో కాపు Vs రెడ్డి వార్.. ఆ మాజీ మంత్రికి సొంత పార్టీలోనే సెగ!
ABN, Publish Date - Apr 22 , 2026 | 07:58 AM
వైసీపీలో ఈ మధ్య సామాజిక వర్గపోరు ఎక్కువైందన్న ప్రచారం జరుగుతోంది. ఓ నియోజకవర్గంలో కాపు మాజీ మంత్రికి రెడ్డి కమ్యూనిటీ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందన్న వాదన వినిపిస్తోంది..
వైసీపీలో ఈ మధ్య సామాజిక వర్గపోరు ఎక్కువైందన్న ప్రచారం జరుగుతోంది. ఓ నియోజకవర్గంలో కాపు మాజీ మంత్రికి రెడ్డి కమ్యూనిటీ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందన్న వాదన వినిపిస్తోంది. గతంలో పని చేసిన స్థానంలో అదే కమ్యూనిటీ నుంచి ఇదే పరిస్థితి ఎదురైతే.. ఇప్పుడు ఇన్‌చార్జ్‌గా ఉన్న స్థానంలోనూ సేమ్ సీన్. ‘తనకు సహాయ నిరాకరణ చేస్తున్న వారికి చెక్ పెట్టే పనిలో ఆ మాజీ మంత్రి ఉన్నారా.. జగన్ రెడ్డి తన సొంత కమ్యూనిటీ నేతల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారా.. ఇంతకీ సహాయ నిరాకరణ ఎదర్కొంటున్న ఆ నేత ఎవరు, ఏ నియోజకరవర్గం’.. పూర్తి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం..
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 22 , 2026 | 07:58 AM