పరీక్షా కేంద్రంలో ఇంటర్ బాలికకు గర్భస్రావం

ABN, Publish Date - Mar 01 , 2026 | 02:38 PM

ఒక మైనర్ విద్యార్థికి గర్భస్రావం కావడం తీవ్ర కలకలం రేగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక ఎగ్జామ్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఒక మైనర్ విద్యార్థికి గర్భస్రావం కావడం తీవ్ర కలకలం రేగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక ఎగ్జామ్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోప్యంగా ఉంచిన అధికారులు.. మహిళా పోలీసులతో విచారణ చేపట్టారు. దీంతో వసతి గృహాల్లో బాలికల రక్షణపై చర్చ ప్రారంభమైంది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

జగన్ గజదొంగ అని ప్రపంచమంతా తెలుసు

ఆపరేషన్ కిల్ ఖమేనీ.. రెండు వారాల ముందే పక్కా ప్లాన్.!?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 01 , 2026 | 02:47 PM