ఇండిగో ప్రయాణికులకు భారీ షాక్.. విమాన టికెట్ల ధరల పెంపు?
ABN, Publish Date - Oct 06 , 2026 | 10:56 AM
జెట్ ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో ఇంధన సర్‌ఛార్జ్ ధరలు పెంచనున్నట్లు దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.
జెట్ ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో ఇంధన సర్‌ఛార్జ్ ధరలు పెంచనున్నట్లు దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఈ పెంచిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
నైజీరియాలో కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. 32 మంది మృతి
చందమామపై అణు రియాక్టర్లు..పోటీలో అమెరికా, చైనా, రష్యా
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Oct 06 , 2026 | 11:00 AM